• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Central Prison: నెల్లూరు సెంట్రల్ జైలులో వైర్‌మ్యాన్, బార్బర్ పోస్టులు 

నెల్లూరు సెంట్రల్ జైలు… అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

1. టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్ గ్రేడ్-II: 01 పోస్టు

2. వైర్‌మ్యాన్: 01 పోస్టు

3. బార్బర్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 03.

అర్హత: పోస్టును అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ (టైలరింగ్/ ఎలక్ట్రీషియన్/ వైర్‌మ్యాన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వేతనం: నెలకు టైలరింగ్ ఇన్‌స్ట్రక్టర్/ వైర్‌మ్యాన్‌కు రూ.18,500. బార్బర్‌కు రూ.15,000.

వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జైళ్ల సూపరింటెండెంట్ కార్యాలయం, సెంట్రల్ జైలు, నెల్లూరు చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 24-02-2024.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!

‣ కలల కొలువుకు అయిదు మెట్లు!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 
 

Important Links

Posted Date: 11-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :