విశాఖపట్నం, సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ... 19 టీచింగ్/ నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
1. టీచింగ్: 16 ఖాళీలు
2. నాన్ టీచింగ్: 03 ఖాళీలు
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, టీచింగ్ అసోసియేట్స్, రిసెర్చ్ అసిస్టెంట్స్, అకౌంట్స్ ఆపీసర్, పర్సనల్ సెక్రటరీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్.
అర్హత: పోస్టును అనుసంరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ, న్యాయప్రస్థ, సబ్బవరం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తు చివరి తేదీ: 01-07-2024.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
SSC CGL 2024: కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
SSC CGL: ఎస్ఎస్సీ- సీజీఎల్ ఎగ్జామ్ 2024
NTPC: ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు
AEES: ఏఈఈఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు
RMLH: ఆర్ఎంఎల్హెచ్లో 140 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
NIMS: నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
SBI: ఎస్బీఐలో చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టులు
SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ పోస్టులు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు
IAF: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు
Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ పోస్టులు
BEL: బెల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు
MANAGE: మేనేజ్, హైదరాబాదులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Coast Guard: భారత తీరరక్షక దళంలో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు