పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ).. 64 జూనియర్ ఇంజినీర్ గ్రేడ్-2 (జేఈ గ్రేడ్-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
* జూనియర్ ఇంజినీర్ గ్రేడ్-2: 64 పోస్టులు.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సీ అండ్ ఐ, కమ్యూనికేషన్, మైన్ సర్వేయర్.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ.35,400 - 1,12,400.
వయో పరిమితి: మైన్ సర్వేయర్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష తదితరతాల ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 04/07/2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
SSC CGL 2024: కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
SSC CGL: ఎస్ఎస్సీ- సీజీఎల్ ఎగ్జామ్ 2024
NTPC: ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు
AEES: ఏఈఈఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు
RMLH: ఆర్ఎంఎల్హెచ్లో 140 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
NIMS: నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
SBI: ఎస్బీఐలో చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టులు
SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ పోస్టులు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు
IAF: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు
Central Bank: సెంట్రల్ బ్యాంకులో 484 సఫాయి కర్మచారి/ సబ్-స్టాఫ్ పోస్టులు
BEL: బెల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు
MANAGE: మేనేజ్, హైదరాబాదులో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Coast Guard: భారత తీరరక్షక దళంలో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు