• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NITM: నిట్‌ మేఘాలయలో నాన్ టీచింగ్ పోస్టులు 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘాలయ... రెగ్యులర్ ప్రాతిపదికన కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు

2. టెక్నీషియన్ (సీఎస్‌ఈ): 01 పోస్టు

3. టెక్నీషియన్ (సీసీ): 01 పోస్టు

4. టెక్నీషియన్ (ఈసీఈ): 01 పోస్టు

5. సూపరింటెండెంట్: 01 పోస్టు

6. జూనియర్ అసిస్టెంట్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 06

అర్హత: సీనియర్ సెకండరీ (10+2), సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

దరఖాస్తు రుసుము: రూ.200.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30-04-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!
‣సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో అవకాశాలు 

‣ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌లో ఆఫీసర్లు!

ఆంధ్ర విశ్వవిద్యాలయం - ఆఈట్‌ 2024 

ఫ్రెషర్లకు పెరిగిన డిమాండ్‌

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 27-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :