కోల్‌కతాలోని భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
* జూనియర్ ఆఫీసర్ (ప్రొడక్షన్/ క్వాలిటీ అస్యూరెన్స్, ఎస్సీఎం/ ఎలక్ట్రికల్/ ఆపరేషన్స్): 14 పోస్టులు
విభాగాలు: గ్రీసెస్ అండ్ లూబ్రికెంట్స్, ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ సర్వీస్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.21,750- రూ.65,000.
వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు.
జాబ్ లొకేషన్: చెన్నై, కోల్‌కతా, సిల్వెస్సా, బరోడా, తలోజ, ముంబయి, హైదరాబాదు.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఈఎస్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 05-07-2024.
‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
HCL: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 56 జూనియర్ మేనేజర్ పోస్టులు
NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 48 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు
IDBI Bank: ఐడీబీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
TG MHSRB: తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
NITA: నిట్ అగర్తలాలో నాన్ టీచింగ్ ఖాళీలు
RECPDCL: ఆర్ఈసీపీడీసీఎల్లో 25 డిప్యూటీ మేనేజర్ పోస్టులు
SSC: కేంద్ర విభాగాల్లో 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు
IIMJ: ఐఐఎం జమ్మూలో స్పెషలిస్ట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో సెయిలర్ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ) పోస్టులు
UCSL: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డులో సూపర్వైజర్ ఉద్యోగాలు
Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్ మ్యుజీషియన్) పోస్టులు
SSC CGL 2024: కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
AEES: ఏఈఈఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు