• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AFMS: ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు 

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్‌)… షార్ట్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన వైద్య అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

మెడికల్ ఆఫీసర్: 450 పోస్టులు (పురుషులు- 338, మహిళలు- 112).

అర్హత: ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31-12-2024 నాటికి ఎంబీబీఎస్‌ డిగ్రీ అభ్యర్థులు 30 సంవత్సరాలు, పీజీ డిగ్రీ అభ్యర్థులు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.200.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. 

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-08-2024.

ఇంటర్వ్యూ నిర్వహణ: 28-08-2024 నుంచి ప్రారంభం.

వేదిక: ఆర్మీ హాస్పిటల్ (ఆర్‌ & ఆర్‌), దిల్లీ కంటోన్మెంట్‌.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :