• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CRPF: సీఆర్‌పీఎఫ్‌లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్‌పీఎఫ్‌ హాస్పిటల్స్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

* జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 22 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 70 సంవత్సరాలు మించకూడదు.

రెమ్యునరేషన్: నెలకు రూ.75,000.

ఇంటర్వ్యూ తేదీ: 31-07-2024.

వేదిక: హైదరాబాద్, పుణె, శ్రీనగర్, ఇంఫాల్, గువాహటి, గాంధీనగర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ కాంపోజిట్ హాస్పిటళ్లలో.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.


 

Important Links

Posted Date: 14-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :