• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HPCL: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో 247 ఇంజినీర్ పోస్టులు 

ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌)… కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జూన్‌ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

1. మెకానికల్ ఇంజినీర్- 93

2. ఎలక్ట్రికల్ ఇంజినీర్- 43

3. ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్- 5

4. సివిల్ ఇంజినీర్- 10

5. కెమికల్ ఇంజినీర్- 7

6. సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్ & మెయింటెనెన్స్- 6

7. సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్- 04

8. సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- నాన్-ఫ్యూయల్ బిజినెస్- 12

9. సీనియర్ ఆఫీసర్- నాన్-ఫ్యూయల్ బిజినెస్- 02

10. మేనేజర్- టెక్నికల్- 02

11. మేనేజర్- సేల్స్ ఆర్‌&డి ప్రొడక్ట్‌ కమర్షియలైజేషన్‌- 02

12. డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాటలిస్ట్ బిజినెస్ డెవలప్‌మెంట్- 01

13. చార్టర్డ్ అకౌంటెంట్స్- 29

14. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్‌- 09

15. ఐఎస్‌ ఆఫీసర్‌- 15

16. ఐఎస్‌ సెక్యూరిటీ ఆఫీసర్- సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్- 01

17. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్- 06

మొత్తం పోస్టుల సంఖ్య: 247.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ, బీటెక్‌, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

దరఖాస్తు రుసుము: యూఆర్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05-06-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2024.


 

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 05-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :