• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ISEC: ఐఎస్‌ఈసీలో రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సోషల్ అండ్‌ ఎకనామిక్‌ చేంజ్‌ (ఐఎస్‌ఈసీ), పాపులేషన్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

1. డేటా అసిస్టెంట్‌: 01 

2. రిసెర్చ్‌ ఫెలో: 02

మొత్తం పోస్టులు: 03

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: డేటా అసిస్టెంట్‌ పోస్టుకు నెలకు రూ.19,352, రిసెర్చ్‌ ఫెలో  పోస్టుకు రూ.25,000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 14-06-2024.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 22-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :