• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SCCL: సింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్/ నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌ పోస్టులు 

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌/ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో 327 ఖాళీలు భర్తీ కానున్నాయి. జూన్‌ 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

ప్రకటన వివరాలు:

I. ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు

1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇ & ఎం), ఇ2 గ్రేడ్: 42 పోస్టులు

2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), ఇ2 గ్రేడ్: 07 పోస్టులు

II. నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు

3. జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జేఎంఈటీ), టి & ఎస్‌ గ్రేడ్-సి: 100 పోస్టులు

4. అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (మెకానికల్), టి & ఎస్‌ గ్రేడ్-సి: 09 పోస్టులు

5. అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టి & ఎస్‌ గ్రేడ్-సి: 24 పోస్టులు

6. ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-I: 47 పోస్టులు

7. ఎలక్ట్రీషియన్ ట్రైనీ, కేటగిరీ-I: 98 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 327.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.

వయస్సు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు అయిదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభం: 15/05/2024.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 29/06/2024.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :