• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Alecado: అలెకెడో సిస్టమ్స్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ మేనేజర్‌ పోస్టులు 

అలెకెడో సిస్టమ్స్‌ కంపెనీ.. ఇన్‌ఫ్లుయెన్సర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

పోస్టు: ఇన్‌ఫ్లుయెన్సర్‌ మేనేజర్‌

సంస్థ: అలెకెడో సిస్టమ్స్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు.

స్టైపెండ్‌: నెలకు రూ.3,000 + ఇన్సెంటివ్స్ 

వ్యవధి: నెల రోజులు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు గడువు: 15-06-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సోషల్‌ ట్రోలింగ్‌.. లైట్‌ తీసుకుందాం!

‣ ఐటీ ఎగ్జిక్యూటివ్‌గా అవకాశం

‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 24-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :