• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Bheri Overseas: భెరీ ఓవర్‌సీస్‌లో అడ్మినిస్ట్రేషన్‌ పోస్టులు

హైదరాబాదులోని భెరీ ఓవర్‌సీస్‌ కంపెనీ.. అడ్మినిస్ట్రేషన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

పోస్టు: అడ్మినిస్ట్రేషన్

సంస్థ: భెరీ ఓవర్‌సీస్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు. 

స్టైపెండ్‌: నెలకు రూ.15,000-20,000.

వ్యవధి: 6 నెలలు.

జాబ్‌ లొకేషన్: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు గడువు: 31-05-2024.


మరింత సమాచారం... మీ కోసం!

ఐఐటీఎంలో 65 ప్రాజెక్ట్‌ పోస్టులు 

ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు

జేకే బ్యాంకులో 276 అప్రెంటిస్ ఖాళీలు 

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు

నిన్‌లో జూనియర్ మెడికల్ ఆఫీసర్, ఫీల్డ్ వర్కర్ పోస్టులు


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 21-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :