• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RYDUE: రైడ్‌యూ లాజిస్టిక్స్‌లో ట్రాన్స్‌లేషన్‌ ఖాళీలు 

రైడ్‌యూ లాజిస్టిక్స్‌ యూజీ కంపెనీ.. ట్రాన్స్‌లేషన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: రైడ్‌యూ లాజిస్టిక్స్‌ యూజీ

పోస్టు: ట్రాన్స్‌లేషన్‌

నైపుణ్యాలు: జర్మన్‌ మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000.

వ్యవధి: 6 నెలలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 20-06-2024.


 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 30-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :