పుణెలోని భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పీహెచ్డీ - 2024-25
విభాగాలు: ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్, సైన్స్, లా, మెడికల్ సైన్స్, డెంటిస్ట్రీ, ఆయుర్వేద్, హోమియోపతి, నర్సింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ స్టడీస్, ఇంటర్‌డిసిప్లినరీ స్టడీస్.
మొత్తం సీట్లు: 350.
అర్హత: 55 శాతం మార్కులతో పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ నెట్, సీఎస్ఏఆర్ నెట్ స్కోరు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ: 30-06-2024.
అడ్మిషన్ టెస్ట్ తేదీ: జులై 07.
పరీక్ష ఫలితాల తేదీ: జులై 22.
ఇంటర్వ్యూ తేదీలు: జులై 25, 26, 27.
ప్రవేశ పరీక్ష కేంద్రాలు: పుణె, న్యూ దిల్లీ, ముంబయి, సంగ్లీ.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్
CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంసీఏ ప్రోగ్రామ్
NFSC: ఎన్ఎఫ్ఎస్సీలో బీటెక్ (ఫైర్ ఇంజినీరింగ్) కోర్సు
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
IMU: విశాఖపట్నం ఐఎంయూలో లేటరల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGST Study circle: తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGDEECET: తెలంగాణ డీఈఈసెట్-2024
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు