విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)… బీటెక్ 2024 ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రామ్ వివరాలు:
* నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రామ్
సీట్ల సంఖ్య:
1. పెట్రోలియం ఇంజినీరింగ్- 62
2. కెమికల్ ఇంజినీరింగ్- 63
3. మెకానికల్ ఇంజినీరింగ్- 40
అర్హత: కనీసం 75% మార్కులతో 12వ తరగతి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్-2024లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ-అడ్వాన్స్డ్ 2024 స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1000.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-07-2024.
మొదటి ఎంపిక జాబితా వెల్లడి: 06-07-2024.
మొదటి జాబితాలో ఎంపికైనవారు అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 10-07-2024.
రెండో ఎంపిక జాబితా వెల్లడి: 11-07-2024.
రెండో జాబితాలో ఎంపికైనవారు అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 15-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
APITI: ఏపీలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024
APSCHE: ఏపీలో జనరల్ డిగ్రీ కోర్సు ప్రవేశాలు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్
CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంసీఏ ప్రోగ్రామ్
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
IMU: విశాఖపట్నం ఐఎంయూలో లేటరల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
OU: ఉస్మానియా యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు
NALSAR: నల్సార్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్
NALSAR: నల్సార్ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్
IIP: ఐఐపీ ముంబయిలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సులు