హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా… 2024-25 విద్యా సంవత్సరానికి ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రామ్ వివరాలు:
* ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్ (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సి లాస్)
వ్యవధి: రెండేళ్ల ఫుల్ టైమ్ ప్రోగ్రామ్.
సీట్ల సంఖ్య: 19.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.5,000 (ఓబీసీ/ దివ్యాంగులకు రూ.4,000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3,500).
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-06-2024.
హాల్ టికెట్ డౌన్లోడింగ్ ప్రారంభం: 20-06-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 23-06-2024.
ఇంటర్వ్యూ తేదీ (ఆన్లైన్): 24-06-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్
CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంసీఏ ప్రోగ్రామ్
NFSC: ఎన్ఎఫ్ఎస్సీలో బీటెక్ (ఫైర్ ఇంజినీరింగ్) కోర్సు
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
IMU: విశాఖపట్నం ఐఎంయూలో లేటరల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGST Study circle: తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGDEECET: తెలంగాణ డీఈఈసెట్-2024
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు