• facebook
  • twitter
  • whatsapp
  • telegram

OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్‌ ప్రోగ్రామ్ 

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ- సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (సీఈఈపీ), యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (యూసీఈ)… 2024-2025 విద్యా సంవత్సరానికి వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఉద్దేశించిన బీఈ, బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తును ఆహ్వానిస్తోంది. 

ప్రోగ్రామ్ వివరాలు:

* బీఈ, బీటెక్‌ (సీఈఈపీ) ప్రోగ్రామ్‌- డిప్లొమా లేటరల్ ఎంట్రీ

విభాగాలు, సీట్లు:

1. సివిల్: 30 సీట్లు

2. మెకానికల్: 30 సీట్లు

3. ఎలక్ట్రికల్‌: 30 సీట్లు

4. కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్ (ఏఐ అండ్‌ ఎంఎల్‌): 30 సీట్లు

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఇండస్ట్రీ/ ఆర్గనైజేషన్‌/ కంపెనీ తదితర రంగాల్లో ఏడాది పని అనుభవం ఉండాలి. 

కోర్సు వ్యవధి: 6 సెమిస్టర్లు (మూడేళ్లు).

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా,

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-07-2024.

రూ.1500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 15-07-2024.

పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 18-07-2024.

రాత పరీక్ష తేదీ: 21-07-2024.

కౌన్సెలింగ్ తేదీలు: ఫేజ్ I-27-07-2024. ఫేజ్ II- 03-08-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 23-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :