హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా… 2024-25 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రామ్ వివరాలు:
* పీహెచ్డీ ప్రోగ్రామ్
విభాగాలు: లా, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్
సీట్ల సంఖ్య: 15.
అర్హత: 55% మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ లేదా కంపెనీ సెక్రటరీ ఎగ్జామ్/ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫైనల్ ఎగ్జామ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.2,000 (ఎస్సీ/ ఎస్టీలకు రూ.1,000).
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-07-2024.
ఆన్లైన్ ప్రవేశ పరీక్ష తేదీ: 20-07-2024.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
APITI: ఏపీలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024
APSCHE: ఏపీలో జనరల్ డిగ్రీ కోర్సు ప్రవేశాలు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్
CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంసీఏ ప్రోగ్రామ్
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
IMU: విశాఖపట్నం ఐఎంయూలో లేటరల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
OU: ఉస్మానియా యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు
NALSAR: నల్సార్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్
IIP: ఐఐపీ ముంబయిలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సులు