• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా 

సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ అనుంబంధ పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 60 శాతం సీట్లను గ్రామీణ విద్యార్థులకు, 40 శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

కోర్సు వివరాలు:

* డిప్లొమా ఇన్ హార్టికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లిష్ మీడియం): 200 

సీట్లు: యూనివర్సిటీ పాలిటెక్నిక్‌లు-120; అనుబంధ పాలిటెక్నిక్‌లు- 200.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ పాలిసెట్‌ 2024 ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31-12-2024 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పాలిసెట్‌-2024 ర్యాంక్‌, పదో తరగతి మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600. మిగతా అభ్యర్థులందరికీ రూ.1100.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 15-07-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లౌడ్‌ కంప్యూటర్‌లో ఉద్యోగాల మథనం

‣ డిజిటల్‌ బిజినెస్‌ కోర్సులో అడ్మిషన్లు

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌

‣ బైపీసీ తీసుకుంటే.. కెరియర్‌ అవ‌కాశాలివే!
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 18-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :