• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NSKTU: ఎన్‌ఎస్‌కేటీయూ, తిరుపతిలో ప్రవేశాలు 

ఏపీ రాష్ట్రం, తిరుపతిలోని నేషనల్‌ సాంస్క్రిట్‌ యూనివర్సిటీ.. 2024-25 విద్యాసంవత్సరానికి కింది విభాగాల్లో పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

కోర్సు: పీజీ ప్రోగ్రామ్స్‌-2024-25.

విభాగాలు: ఆచార్య, ఎంఏ (సద్బోధ), ఎంఏ హిందీ, ఎంఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌, యోగా థెరఫీ), ఎంఏఐఎంటీ, ప్రాక్‌ శాస్త్రీ.

అర్హత: సీయూఈటీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: రూ.300.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 10-06-2024.
 

Some more information 

 "LPU's Rising Star: Yasir M. and the 3 Crore Deal"


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 13-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :