• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TTD: వేద విజ్ఞాన పీఠములోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలు 

తిరుమల తిరుపతి దేవస్థానాలు(తితిదే) పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయము.. 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వైదిక సంప్రాదాయం ప్రకారం ఉమనయనం అయిన అభ్యర్థులు, వయసు, విద్యార్హత కలిగినవారు దర్మగిరి (తిరుమల), కీసర గుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ, కోటప్పకొండ వేద విజ్ఞాన పీఠాల్లో వివిధ కోర్సుల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

కోర్సుల వివరాలు: ఋగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం,దివ్యప్రబంధము,వైఖానసాగమము, పాంచరాత్ర ఆగమం, చాత్తాద శ్రీ వైష్ణవ ఆగమం, శైవాగమం, ఆపస్తంబ పౌరోహిత్యం తదితరాలు.

అర్హత: ఐదు, ఏడో తరగతి విద్యార్హతతో పాటు ఉపనయనం అయి ఉండాలి.

వయోపరిమితి: 01-07-2012 - 30-06-2014, 01-07-2010 - 30-06-2012 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: తితిదే వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనాను పూర్తి చేసి ప్రిన్సిపాల్‌, యస్‌.వి.వేద విజ్ఞాన పీఠం, ధర్మపురి, కీసరగుట్ట - మేడ్చల్‌ మల్కాజిగిరి, భీమవరం, కోటప్పకొండ, విజయనగరం, నల్గొండ జిల్లాల చిరునామాలకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 20-06-2024.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
 


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 04-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :