• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UOH: హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో ఎంటెక్‌ ప్రోగ్రామ్

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్… 2024-2026 విద్యా సంవత్సరానికి ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి స్పాట్‌ రౌండ్‌ అడ్మిషన్లు నిర్వహిస్తోంది. గేట్‌ అర్హత ఉన్న అభ్యర్థులు జులై 26వ తేదీన ధ్రువపత్రాలతో యూనివర్సిటీ క్యాంపస్‌లో హాజరుకావాలి.

కోర్సు వివరాలు:

* రెండేళ్ల ఎంటెక్‌ ఫుల్‌ టైం ప్రోగ్రామ్: 89 సీట్లు

విభాగాలు: బయోఇన్ఫర్మేటిక్స్, మెటీరియల్స్ ఇంజినీరింగ్, నానోసైన్స్ అండ్ టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ టెక్నాలజీ, మైక్రోఎలక్ట్రానిక్స్ అండ్‌ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోరు సాధించి ఉండాలి.

ప్రవేశ ప్రక్రియ: గేట్‌ స్కోర్, కౌన్సెలింగ్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

స్పాట్ అడ్మిషన్ తేదీ: 26-07-2024.

వేదిక: సీఈ ఆఫీస్‌ కాన్ఫరెన్స్ హాల్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూవోహెచ్‌, హైదరాబాద్.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 21-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :