• facebook
  • twitter
  • whatsapp
  • telegram

BSF: బీఎస్‌ఎఫ్‌లో 162 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు 

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్… ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఎస్‌ఎఫ్‌ వాటర్ వింగ్ డైరెక్ట్ ఎంట్రీ ఎగ్జామ్-2024 ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఖాళీల వివరాలు…

1. ఎస్సై (మాస్టర్): 07 పోస్టులు

2. ఎస్సై (ఇంజిన్ డ్రైవర్): 04 పోస్టులు

3. హెడ్‌ కానిస్టేబుల్‌ (మాస్టర్): 35 పోస్టులు

4. హెడ్‌ కానిస్టేబుల్‌ (ఇంజిన్ డ్రైవర్): 57 పోస్టులు

5. హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (మెకానిక్) (డీజిల్/ పెట్రోల్ ఇంజిన్): 03 పోస్టులు

6. హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (ఎలక్ట్రీషియన్): 02 పోస్టులు

7. హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (ఏసీ టెక్నీషియన్): 01 పోస్టు

8. హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (ఎలక్ట్రానిక్స్): 01 పోస్టు

9. హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (మెషినిస్ట్): 01 పోస్టు

10. హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (కార్పెంటర్): 03 పోస్టులు

11. హెడ్‌ కానిస్టేబుల్‌ (వర్క్ షాప్) (ప్లంబర్): 02 పోస్టులు

12. కానిస్టేబుల్ (క్రూ): 46 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 162.

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్, సెరాంగ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయోపరిమితి (01-07-2024 నాటికి): ఎస్సై (మాస్టర్), ఎస్సై (ఇంజిన్ డ్రైవర్) పోస్టులకు 22 నుంచి 28 ఏళ్ల మధ్య; హెచ్‌సీ (మాస్టర్), హెచ్‌సీ (ఇంజిన్ డ్రైవర్), హెచ్‌సీ (వర్క్ షాప్), కానిస్టేబుల్ (క్రూ) పోస్టులకు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు ఎస్సై పోస్టులకు రూ.35,400-1,12,400; హెచ్‌సీ పోస్టులకు రూ.25,500- రూ.81,100; కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700-రూ69,100.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సై పోస్టులకు రూ.200; హెచ్‌సీ/ కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-07-2024.


 

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 05-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :