• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TSHC: తెలంగాణలో డిస్ట్రిక్ట్‌ జడ్జ్‌ పోస్టులు 

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ 9 జిల్లా జడ్జీల (ఎంట్రీ లెవెల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

* జిల్లా జడ్జీ (ఎంట్రీ లెవెల్‌): 09 ఖాళీలు

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి.

జీత భత్యాలు: నెలకు జీతం 144840 నుంచి 1,94660.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు ప్రారంభం: 14-05-2024.

దరఖాస్తు చివరి తేదీ: 13-06-2024.

రాత పరీక్ష: 24, 25-08-2024.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా: చీఫ్‌ సెక్రటరీ ఆఫీస్‌, తెలంగాణ, సెక్రెటేరియట్‌, హైదరాబాద్‌.



 

Some more information 
 
 "From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 14-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :