• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIIMS: ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్‌లో 97 సీనియర్ రెసిడెంట్ పోస్టులు 

ఉత్తర్‌ ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్-అకడమిక్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

* నాన్ అకడమిక్ సీనియర్ రెసిడెంట్: 97 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎండీఎస్‌/ డీఎం, ఎంసీహెచ్‌)/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. 

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 21-05-2024.

వేదిక: అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఎయిమ్స్‌, గోరఖ్‌పూర్.
 

Some more information 

"From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 16-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :