• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIOH: ఎన్‌ఐఓహెచ్‌లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు 

ఐసీఎమ్‌ఆర్‌, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌, అహ్మదాబాద్‌ (గుజరాత్‌) - తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు కోరుతోంది.

వివరాలు:

1. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III: 01 పోస్టు

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-II: 01 పోస్టు

మొత్తం ఖాళీలు: 02

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంటర్‌లో సైన్స్‌ సబ్జెక్ట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీ: 06-06-2024

ప్రదేశం : ఐసీఎమ్‌ఆర్‌ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్, అహ్మదాబాద్‌.


Some more information 

"From Campus to Millions: The Remarkable Journey of Yasir M."

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 14-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :