• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIMR: ఐఐఎంఆర్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు 

హైదరాబాదు రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు: 

1. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01 పోస్టు

2. ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 01 పోస్టు

3. అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌: 02 పోస్టులు 

4. ప్లాంట్‌ మేనేజర్: 01 పోస్టు

5. ఫీల్డ్‌ మేనేజర్‌: 01 పోస్టు

మొత్తం పోస్టులు: 06

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

 జీతం: నెలకు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 21,000. ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు రూ.70,000, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌కు రూ.40,000, ప్లాంట్‌ మేనేజర్‌కు, ఫీల్డ్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.25,000.

వయోపరిమితి: మహిళలకు 45 ఏళ్లు, పురుషులకు 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూలకు జులై 13 లోపు దరఖాస్తులు ఈమెయిల్‌కు పంపించాలి.

ఈమెయిల్‌: kalaisekar@millets.res.in

ఇంటర్వ్యూ తేదీలు: ఆఫ్‌లైన్‌లో నిర్వహించే పోస్టులకు జులై 18, ఆన్‌లైన్‌లో నిర్వహించే పోస్టులకు జులై 19.

మరింత సమాచారం... మీ కోసం!       

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 04-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :