• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Cornerstone: కార్నర్‌స్టోన్‌లో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులు 

కార్నర్‌స్టోన్ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - ఆర్‌ఓఆర్‌ పోస్టులు

అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ లేదా తత్సమానం. 1-3 ఏళ్ల రూబీ ఆన్ రైల్స్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ, రియాక్ట్ డేటాబేస్ కాన్సెప్ట్‌లపై అవగాహన. కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్. ట్రబుల్‌షూటింగ్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: ముంబయి, పుణె, హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ రక్షణ రంగంలో మేటి కొలువులు

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 
 

Important Links

Posted Date: 06-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :