• facebook
  • twitter
  • whatsapp
  • telegram

AIESL: ఏఐఈఎస్‌ఎల్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నిషియన్‌ పోస్టులు 

సదరన్‌ రీజియన్‌ హైదరాబాదులోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్ధులకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

పోస్టుల వివరాలు:

1. ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (బీ1): 25 పోస్టులు

2. ఎయిర్‌ క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (బీ2): 15 పోస్టులు

మొత్తం ఖాళీలు: 40

అర్హత: ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్‌ ఇంజినీరింగ్‌ (ఏఎంఈ)/ఇంజినీరింగ్‌ డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హతతో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1000. ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ వారికి రూ.500.ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వారికి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఇంటర్వ్యూ తేదీలు:

ఏప్రిల్ 25న: డీజీఎం (ఇంజినీరింగ్‌) ఆఫీస్‌, ఏఐఈఎస్‌ఎల్‌, న్యూ ఇంటిగ్రేటెడ్‌ సర్వీస్‌ కాంప్లెక్స్‌, మీనాంబక్కమ్‌, చెన్నై.

ఏప్రిల్‌ 29న: ఎయిర్‌ ఇండియా కాన్ఫెరెన్స్‌ రూం, రెండో అంతస్తు, ఆల్ఫా-3, కెంపెగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్, బెంగళూరు.

మే 2న:  ఏఐఈఎస్‌ఎల్‌ ఎంఆర్ఓ,  గేట్‌ నెం.3దగ్గర, షంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, హైదరాబాదు.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :