• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NMRI: ఎన్‌ఎంఆర్ఐలో యంగ్‌ ప్రొఫెషనల్స్ 

హైదరాబాదులోని నేషనల్‌ మీట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒప్పంద ప్రాతిపదికన 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు, ఖాళీల వివరాలు:

1. ప్రాజెక్టు అసోసియేట్‌-1: 1

2. యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 2

3. యంగ్‌ ప్రొఫెషనల్‌-2: 1

అర్హత: పోస్టును అనుసరించి 60% మార్కులతో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో డిగ్రీ. బీకాం, బీబీఏ, బీబీఎస్‌. ఎల్‌పీటీ/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీలో మాస్టర్‌ ఆఫ్ వెటర్నరీ సైన్స్‌(ఎంవీఎస్సీ), కంప్యూటర్‌, ఐటీ అప్లికేషన్స్‌పై పరిజ్ఞానం ఉండాలి.

జీతం: ప్రాజెక్టు అసోసియేట్‌ పోస్టుకు నెలకు రూ. 31,000, యంగ్‌ ప్రొఫెషనల్‌- రూ. 30,000, యంగ్‌ ప్రొఫెషనల్‌-2 పోస్టుకు రూ. 42,000

ఇంటర్వ్యూ తేదీ: 23-02-2024

వేదిక: ఐసీఏఆర్‌ - నేషనల్‌ మీట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెంగిచెర్ల, బొడుప్పల్‌, హైదరాబాదు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :