• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NFC: హైదరాబాదు న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు 

హైదరాబాదులోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌.. అడ్‌హక్‌ ప్రాతిపదికన జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టు వివరాలు:

* జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌: 03 ఖాళీలు

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

వయోపరిమితి: 50 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.98,400.

ఇంటర్వ్యూ తేదీ: 24-06-2024.

వేదిక: ఎన్‌ఎఫ్‌సీ గెస్ట్‌హౌస్‌ (గురుకుల్‌), న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌, ఈసీఐఎల్‌ ఫ్యాక్టరీ దగ్గర, హైదరాబాదు.

మరింత సమాచారం... మీ కోసం!       

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 08-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :