• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CSIR-SERC: చెన్నై ఎస్‌ఈఆర్‌సీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్ పోస్టులు 

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌కు చెందిన స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (ఎస్ఈఆర్‌సీ).. తాత్కాలిక ప్రాదిపదికన కింది విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు

1. సైంటిఫిక్‌ ఆడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 07 పోస్టులు

2. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్: 07 పోస్టులు

3. ప్రాజెక్ట్‌ అసోసియేట్-I: 15

4. ప్రాజెక్ట్‌ అసోసియేట్-II: 23

మొత్తం పోస్టుల సంఖ్య: 52

విభాగాలు: అకౌంట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌, సివిల్, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: సైంటిఫిక్‌ ఆడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు, ప్రాజెక్ట్‌ అసోసియేట్-I, ప్రాజెక్ట్‌ అసోసియేట్-II పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ తేదీలు: సైంటిఫిక్‌ ఆడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుకు 22.07.2024, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్,  ప్రాజెక్ట్‌ అసోసియేట్-I, ప్రాజెక్ట్‌ అసోసియేట్-II పోస్టులకు 23.07.2024.

వేదిక: సీఎస్‌ఐఆర్‌-ఎస్‌ఈఆర్‌సీ, సీఎస్‌ఐఆర్‌ రోడ్, సీఎస్‌ఐఆర్‌ క్యాంపస్‌, ల్యాండ్ మార్క్‌ ఐటీ పార్కు ఎదురుగా, తారామణి, చెన్నై.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 10-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :