• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HLL: హెచ్‌ఎల్ఎల్‌లో మేనేజర్‌, స్టాఫ్‌ నర్స్‌ ఖాళీలు 

ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఎల్‌ఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు:

1. మేనేజర్‌ (బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌)

2. బయోకెమిస్ట్‌

3. మైక్రోబయాలజిస్ట్‌

4. క్వాలిటీ ఆఫీసర్‌ (టెలీ రేడియోగ్రఫి/ ఇమేజింగ్‌)

5. స్టాఫ్‌ నర్స్‌

6. జూనియర్‌ ఆఫీసర్‌ (స్టోర్స్‌)

7. మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్‌

8. టెలిరేడియాలజీ సపోర్ట్‌ అనలిస్ట్‌

అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, ఎంఎస్సీ, బీఎస్సీ నర్సింగ్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి మేనేజర్‌ పోస్టుకు 40 ఏళ్లు, మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్‌, టెలిరేడియాలజీ సపోర్ట్‌ అనలిస్ట్‌ పోస్టులకు 46 ఏళ్లు, ఇతర పోస్టులకు 37 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి స్కిల్‌ టెస్ట్‌, రాత పరీక్ష, పని అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఈమెయిల్ దరఖాస్తు చివరి తేదీ: 15-08-2024.

ఈమెయిల్‌: recruiter@lifecarehll.com

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :