• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MSMETC: వైజాగ్‌ ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌లో ఉద్యోగాలు 

విశాఖపట్నంలోని మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఎంఎస్‌ఎంఈటీసీ).. ఒప్పంద ప్రాతిపదకన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

ఖాళీల వివరాలు: 

పోస్టులు: జూనియర్‌ అకౌంటెంట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, సీఎన్‌సీ మిల్లింగ్‌ ఆపరేటర్‌, సీఎన్‌సీ టర్నింగ్‌ ఆపరేటర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, ఆన్‌ జాబ్‌ ట్రైనీ, హెచ్‌ఓడీ, ఫ్యాకల్టీ పోస్టులు.

మొత్తం పోస్టులు: 19 

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: మే 28, 29.

వేదిక: ప్లాట్‌ నెం.06, ఐసీ-పూడి, ఏపీసెజ్‌ దగ్గర, అచ్యుతాపురం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 24-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :