• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RITES: రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు 

గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(రైట్స్‌ లిమిటెడ్‌)- ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. డిజైన్‌ ఇంజినీర్‌: 01 పోస్టు

2. సెక్షన్‌ ఇంజినీర్‌: 02 పోస్టులు

3. ఎగ్జిక్యూటివ్‌: 01 పోస్టు

4. డ్రాయింగ్‌ అండ్‌ డిజైన్‌ ఎక్స్‌పర్ట్: 01 పోస్టు

5. అసిస్టెంట్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ ఎక్స్‌పర్ట్‌ : 02 పోస్టులు

మొత్తం ఖాళీలు: 19.

అర్హత:  సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.

విభాగాలు: సివిల్‌, అకౌంట్స్‌, ఎస్‌ అండ్‌ టీ, ఎలక్ట్రికల్‌ తదితరాలు.

వయోపరిమతి: 55 సంవత్సరాలు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 22-02-2024.

ఇంటర్వ్యూ తేదీలు: 21-02-2024 నుంచి 23-02-2024 వరకు.

ప్రదేశం: శిఖర్, ఫ్లాంట్‌ నెం.1, లైజర్ వాలే, రైట్స్‌ భవన్, సెక్టార్‌, 29, గురుగ్రాం, హరియాణా.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ అణు శక్తి కేంద్రంలో ఉద్యోగావకాశాలు

 కోర్టులో క్లర్క్‌ కొలువులు

‣ నవరత్న కంపెనీలో అవకాశాలు

‣ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌ కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :