ఇటీవలి కాలంలో డిజిటల్ సాంకేతికత పాత్ర ఎంతగానో పెరిగింది. ప్రతి రంగంలో దీని వినియోగం అధికమైంది. దీంతో సంస్థలు తమ అభ్యర్థుల నుంచి ఆశించేవాటిలో డిజిటల్ నైపుణ్యాలూ వచ్చి చేరాయి.
ఉద్యోగ నియామకాలు 2009లో తగ్గినా అది తాత్కాలికమే అయింది. 2015లో మరోసారి ఇవి మందగించినా అదీ కొంతకాలమే.
కేవలం సాంకేతిక నైపుణ్యాలతోనే గట్టెక్కే రోజులు మారాయి. వాటితో పాటు సాధారణ సామర్థ్యాలు కూడా ఉన్న
మనందరికీ ‘ఎటికెట్’ తెలుసు.. నలుగురిలో ఉన్నప్పుడు పాటించవలసిన మర్యాదలు.కానీ ఇప్పుడు కొత్తగా ‘నెటికెట్’ గురించి కూడా తెలుసుకోవాలి!
ఆ రహస్యాన్ని ఛేదిస్తే ఉద్యోగ చదరంగంలో రాజును చేస్తుంది. చేతకాక తలపట్టుకుంటే బంటుగానూ తగవంటుంది.
ఒక మంచి ఉద్యోగావకాశాన్ని అందుకోవడం అంత సులువు కాదు..
ఉద్యోగ మార్కెట్ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నప్పుడు కొలువులు తెచ్చుకోవడం ఎవరికైనా తేలికే. కానీ మార్కెట్ మందగమనంలో ఉన్నప్పుడే కంపెనీలను ఒప్పించి ఉద్యోగం సాధించుకోవడం నిజమైన విజయం.
OTP has been sent to your registered email Id.