నచ్చలేదా? నొచ్చుకోకుండా చెప్పండి!
సహ విద్యార్థులతో జరిగే చర్చల్లోనో, గ్రూప్ డిస్కషన్ లాంటి సందర్భాల్లోనో ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించలేకపోవచ్చు. అలాంటప్పుడు మన భిన్నాభిప్రాయాన్ని కఠినంగా చెప్పనక్కర్లేదు. ఎదుటివారు నొచ్చుకోకుండా మర్యాదగానూ తెలియజేయొచ్చు