ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగం.. ఎంతోమంది విద్యార్థుల కల.
మైక్రోసాఫ్ట్, ఇంటర్న్శాల సంయుక్తంగా ‘టేక్ లెసన్స్’ అనే ప్రోగ్రామ్ను రూపొందించాయి.
ఐటీ రంగంలో ఉన్నవి లెక్కలేనన్ని విభాగాలు, ఉద్యోగాలు.. కానీ వాటిని అందుకోవడానికి కావాల్సిన నైపుణ్యాలే పెద్ద సవాలు
సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలని ప్రయత్నించే అభ్యర్థులు.. టెక్నికల్ నైపుణ్యాల దారిలో పయనించవచ్చు.
ప్రశ్న!... జ్ఞానానికి గీటురాయి. అవగాహనకు చిహ్నం. చైతన్యానికి ప్రతీక! దీనిలోనే మన విజయావకాశాలు నిక్షిప్తమై ఉన్నాయి.
ఐటీ రంగంలో సాటిలేని ఉద్యోగిగా రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాల్లో మేటి కావడమే కీలకం. ఇవే కెరియర్ ద్వారాలు తెరుస్తాయి.
ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఐటీ విభాగాలు యువతను ‘రా రమ్మ’ని ఆహ్వానిస్తున్నాయి.
సమయపాలన విద్యార్థులకు ఉండాల్సిన అతి ముఖ్య లక్షణం..
తాజాగా జరిగిన నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో నెలకొన్న గందరగోళం.. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులను అయోమయంలోకి నెట్టేసింది.
గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పరీక్షల విషయమే చూస్తే...
OTP has been sent to your registered email Id.