చదవడం ఓ ప్రాథమిక నైపుణ్యం
చదవడం అనేది విద్యార్థులకు కావాల్సిన ప్రాథమిక నైపుణ్యాల్లో ఒకటి. చదవడం అంటే.. 'అక్షరరూపంలో ఉన్న కొత్త సమాచారాన్ని ఎవరి సహాయం లేకుండా చదివి, అర్థం చేసుకోగలగాలి అంటే అవసరాన్ని బట్టి తిరిగి సొంతమాటల్లో చెప్పడమూ, రాయడమూ చేయగలగాలి