ఉత్సాహంగా సన్నద్ధత సాగించాల్సిన విద్యార్థులూ, ఉద్యోగార్థులూ
విద్యాభ్యాసం అనేది దీర్ఘకాలంలో కొనసాగే ప్రయాణం. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి వృత్తివిద్యలను ఎంచుకునేవారు ఆ స్థాయికి తగ్గట్టు కృషి చేయటంలో అలసత్వం చూపకూడదు.
మన జీవితాల్లో అంతర్భాగమైన గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ల సృష్టి ఏవిధంగా జరిగింది? మన ఓయో, మేక్ మై ట్రిప్, ఓలాల ప్రయాణం ఎలా మొదలైంది
సాఫ్ట్వేర్ రంగంలో రాణించాలంటే ఎన్నో స్పెషలైజేషన్లు, విభాగాలు, కోర్సులు. అయితే ఎక్కువ అవకాశాలను అందించగల విభాగాలు ఏమిటో, వేటికెంత ఉద్యోగాల పర్సంటేజీ ఉంటోందో ఇటీవల ఇండీడ్ సంస్థ చేసిన సర్వేలో తేలింది.
అమెరికా, యూరప్ దేశాల్లోని ఆర్థిక మాంద్య ప్రభావం జాతీయ కంపెనీలపై పడింది. అంతర్జాతీయ దిగ్గజ టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్ నుంచి మొదలుకొని మధ్య, చిన్న స్థాయి సంస్థల వరకూ ఉద్యోగుల కోతలను దశలవారీగా అమలు చేస్తున్నాయి.
ప్రశ్న!... జ్ఞానానికి గీటురాయి. అవగాహనకు చిహ్నం. చైతన్యానికి ప్రతీక! దీనిలోనే మన విజయావకాశాలు నిక్షిప్తమై ఉన్నాయి.
ఐటీ రంగంలో సాటిలేని ఉద్యోగిగా రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాల్లో మేటి కావడమే కీలకం. ఇవే కెరియర్ ద్వారాలు తెరుస్తాయి.
ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఐటీ విభాగాలు యువతను ‘రా రమ్మ’ని ఆహ్వానిస్తున్నాయి.
OTP has been sent to your registered email Id.