శ్రద్ధగా.. చురుగ్గా చదవలేకపోతున్నారా ?
కొవిడ్ పరిణామాలు విద్యాభ్యాసం తీరుపై పెను ప్రభావం చూపాయి. విద్యార్థుల పరంగా చూస్తే.. నిత్యం కళాశాలకు వెళ్లటం, పాఠాలు వినటం, ఇంటికొచ్చి వాటిని చదవటం, అసైన్మెంట్లు... చిరకాలంగా సాగుతున్న ఈ పద్ధతి ఒక్కసారిగా దెబ్బతింది.