ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2 సర్వీసుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో తప్పులను సవరించుకునేందుకు టీజీపీఎస్సీ ఎడిట్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఉంటుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
టీఎస్పీఎస్సీ గ్రూప్ - II స్క్రీనింగ్ టెస్ట్
పాత ప్రశ్నపత్రాలు
నమూనా ప్రశ్నపత్రాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.