విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

Exam: తొలి రోజు టెట్‌కు 77.81 శాతమే హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మే 20న  ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పేపర్‌-2 గణితం, సైన్స్‌కు తొలిరోజు కేవలం 77.81 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 34,436 మందికి 26,796 మంది పరీక్ష రాశారు. సొంత జిల్లాల్లో కాకుండా దూరంగా ఉన్న ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఇవ్వడంతో 22 శాతం మంది పరీక్షకు హాజరు కాలేదు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కొన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పేపర్‌-2 గణితం, సైన్స్‌ పేపర్‌ తొలిరోజు మధ్యస్తంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!

‣ టెక్స్‌టైల్‌ కమిటీలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ కొలువులు!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!

‣ భవిష్యత్తును నిర్ణయించేది.. ప్రత్యేకతలే!

‣ భవిష్యత్తులో ఎంఎల్‌-ఏఐ ఉద్యోగాల తుపాన్‌!

Published at : 21-05-2024 12:01:41

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం