కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కన్ఫెక్షనరీ టెక్నాలజీ (బీహెచ్ఎంసీటీ) 2, 4, 6 సెమిస్టర్ ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) పరీక్ష ఫీజు గడువు మార్చి 22 వరకు ఉందని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుంతో మార్చి 27 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
26 నుంచి బీఫార్మసీ సెమిస్టర్ పరీక్షలు
కరీంనగర్ కలెక్టరేట్ : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరిగే బీఫార్మసీ ప్రథమ, ద్వితీయ (సీబీసీఎస్) పరీక్షలు మార్చి 26 నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు !
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.