• facebook
  • whatsapp
  • telegram

Free training: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

రాంపూర్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని షెడ్యూల్‌ కులాల అభ్యర్థులకు డీఎస్సీ కోసం ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణ ఇస్తున్నట్లు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కరీంనగర్‌ జిల్లా ఉపసంచాలకులు నతానియేల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 3 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులు మార్చి  26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు చరవాణి నంబర్‌ 98852 18053లో సంప్రదించాలని సూచించారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.