• facebook
  • whatsapp
  • telegram

Gurukula: గురుకుల విద్యాలయాల సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని గురుకుల పాఠశాల, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన జారీ చేసింది. అయిదో తరగతితో పాటు ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్లకు ఏపీఆర్‌ఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జూనియర్‌ కళాశాలల్లో ఏపీఆర్‌జేసీ, డిగ్రీ కళాశాలల్లో డీసీసెట్ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మార్చి 31 చివరి తేదీగా పేర్కొంది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ ఆఫర్‌ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.