• facebook
  • whatsapp
  • telegram

Latest Govt  Jobs : తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు 

1.  తిరుమల తిరుపతి దేవస్థానంలో 78 డిగ్రీ/ జూనియర్‌ లెక్చరర్ పోస్టులు 

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు… శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్లు, తితిదే జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. ఐకార్‌లో రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులు 

దేశవ్యాప్తంగా ఐకార్‌ పరిశోధనా సంస్థల్లో టెన్యూర్‌ బేసిస్‌పై రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టుల భర్తీకి అగ్రికల్చరల్‌ సైంటిస్ట్స్‌ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టులు 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ జారీ అయింది. దీని ద్వారా మొత్తం 11,062 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. దిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌లో 4,187 ఎస్సై ఉద్యోగాలు 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్... దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2024కు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

​​​​​​పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 
మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.