1. TET: టీజీటీ అభ్యర్థుల టెట్ స్కోర్ నమోదుకు 21 తుది గడువు
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ టెట్ స్కోర్ తాజా సమాచారాన్ని ఫిబ్రవరి 21న సాయంత్రంలోగా అప్డేట్ చేసుకునేందుకు గడువు ఇచ్చినట్లు గురుకుల పాఠశాలల నియామక బోర్డు ఫిబ్రవరి 21న ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. DSC: ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులా?
సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Education: కొత్తగా 207 హైస్కూల్ ప్లస్‌ల్లో ఇంటర్మీడియట్ విద్య
కొత్తగా 207 కో-ఎడ్యుకేషన్, బాలికలకు ప్రత్యేకంగా మూడు హైస్కూల్ ప్లస్‌ల్లో ఇంటర్మీడియట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Recruitment: 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు నియామకాలు
సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో 185 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి ఫిబ్రవరి 28, మార్చి ఒకటో తేదీల్లో వాక్ ఇన్
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Education: ఉన్నత విద్యలోకి ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల
పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లోని ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. Results: లా పరీక్ష ఫలితాలు విడుదల
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎల్ఎల్బీ రెగ్యులర్, బ్యాక్లాగ్ (అయిదో సెమిస్టర్) పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 20న విడుదల చేసినట్లు
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.