1. NEET UG 2024: ప్రశ్నపత్రం లీక్ నిజం...విస్తృతి ఎంతో తేలాలి
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్-యూజీ(2024) పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. DSC: జులై 11 నుంచి డీఎస్సీ హాల్టికెట్లు
డీఎస్సీ హాల్టికెట్లు ఈనెల 11వ తేదీ సాయంత్రం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, వాటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి సోమవారం తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Engineering colleges: 232 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులు
రాష్ట్ర వ్యాప్తంగా 232 ఇంజినీరింగ్ కళాశాలలకు అనుమతులిస్తూ ప్రభుత్వం జులై 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 24 విశ్వవిద్యాలయాల కళాశాలలు, 208 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. TGPSC: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి
ప్రభుత్వ వైద్య విభాగాల్లో 200 ల్యాబ్ టెక్నీషియన్-II పోస్టులకు (ఉద్యోగ ప్రకటన 67/2017) ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. వివరాలకు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Education: నెలాఖరుకు రెండో భాగం పాఠ్య పుస్తకాలు
పాఠశాల విద్యార్థులకు ఈ నెలాఖరుకు రెండో భాగం (పార్ట్ 2) పాఠ్య పుస్తకాలు అందజేస్తామని విద్యాశాఖ జులై 8న తెలిపింది. ఆగస్టు నెలాఖరుకు రెండో జత ఏకరూప దుస్తులు అందజేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.