ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించిన పరీక్ష కీ, ప్రశ్నపత్రాలను వెబ్సైట్లో (https://telanganams.cgg.gov.in) అందుబాటులోకి తెచ్చినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి తెలిపారు. విద్యార్థులు తమ మార్కులను, సమాధానాలను సరిచూసుకోవాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్ లా!
‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!
‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!
‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.